IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
తంగాళ్లపల్లి • రాజన్న సిరిసిల్ల

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ప్రారంభం స్థానిక సర్పంచులు గుగ్గిళ్ళ లావణ్య- నర్సయ్య గౌడ్ , గుండు ప్రేమ్ కుమార్, రాగుల రాజిరెడ్డి, కొమ్మేట పర్శయ్య, జంగిటి అంజయ్య లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు ఈ సందర్భంగా రైతులు తమ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగల రాజు పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించాలని వెల్లడి ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మురళీకృష్ణ ,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లింగాల భూపతి,రాజేశ్వర్ రావు,పొన్నాల పర్శరం, కొత్త రవి,పెద్దురి తిరుపతి,పడిగే శ్రీనివాస్,ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఆస సందీప్,సీనియర్ నాయకులు ప్రశాంత్,సునీల్,రెడ్డి, ప్రేమ్,రాజు,గుగిళ్ళ భారత్,ఎడ్ల తిరుపతి, రాములు,శ్రీనివాస్, బాను,శ్రీశైలం,శ్రీధర్, లక్ష్మణ్,చందు,నరేష్,APM చంద్రయ్య,మహిళ సంఘాలు,రైతులు తదితరులు పాల్గొన్నారు .

02 Nov 2026|06:11 PM IST|తంగాళ్లపల్లి, రాజన్న సిరిసిల్ల|IV3-20261102-000030

You're all caught up ✨

Back to latest feed