IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల
PRGTA రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన బాడీకి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
నూతనంగా ఏర్పడిన PRGTA రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ బాడీ జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్యకం గా కలిసింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో PRGTA స్టేట్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బాడీ ఎలక్షన్స్ లో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ బాడీ ప్రెసిడెంట్ గా శంకర్ బాబు, జనరల్ సెక్రటరీ మనోహర్, వైస్ ప్రెసిడెంట్ కవిత, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లు తిరుముల, రమేష్, సెక్రటరీ గా ఎల్లేష్ గౌడ్ లు ఏకగ్రీవం గా ఎన్నిక అయ్యారు, వీరికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతు,SC, ST, BC, మైనారిటీ, జనరల్ గురుకుల లోని ఉద్యోగుల సమస్యల ని ప్రభుత్వం కి సానుకూలంగా తెలియపరుస్తాను అని PRGTA జిల్లా బాడీ కి తెలియభరించింది.
30 Oct 2026|12:55 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261030-000021