IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి  ..*
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ..*

సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ... సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మురికి కాలువల వెంట పెరిగిన పిచ్చి మొక్కలను బహిరంగ ప్రదేశాలలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగిస్తూ మురికి కాల్వలలో పూడిక తీస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా గత శనివారం నాడు నెహ్రు నగర్, సుభాష్ నగర్, గాంధీనగర్ లా మీదగా ప్రవహిస్తున్న ప్రధాన మురికి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, మురికి షీల్డ్ ను, కాల్వ వెంట పెరిగిన పిచ్చి మొక్కలను మొదలగు పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు ఈ ప్రధాన మురుకి నీటి కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన నుండి ఇప్పటివరకు కాలువలో నీటి ప్రవాహ వ్యవస్థ కాస్త మెరుగుపడిందని సాధ్యమైనంత త్వరలోనే పూర్తిస్థాయిలోనే కాలువలో మురికినీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను షిల్ట్ తొలగిస్తామని అన్నారు ఈ పర్యటనలో వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్ణం అరుణ లక్ష్మీనారాయణ , గుండ్లపల్లి నీరజ పూర్ణ చందర్ , మెరుగు మంజుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్ణం లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణ, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, గుండ్లపల్లి గౌతమ్ , మున్సిపల్ DE వాణి,AE నరసింహస్వామి , మొదలగు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

30 Oct 2026|05:16 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261030-000022

You're all caught up ✨

Back to latest feed